ayyo-paapam-saaru-song-lyrics-g-o-a-t English and Telugu lyrics for the hit song “Ayyo Paapam saaru” from the most recent Telugu film. Suresh Banisetti is the author of the song’s lyrics. Sean Roldan is the vocalist for this song, which has music by Leon James. In this film, Divya Bharathi and Sudheer play the main characters. Under the Mahateja Creations umbrella, Naresh Kuppi directs the GOAT Greatest movie of all time. Saregama India Ltd. is the label that labels music.
Movie | GOAT |
Song | Ayyo Paapam Saaru |
Lyrics | Suresh Banisetti |
Music | Leon James |
Singer | Sean Roldan |
Music Label | Saregama Telugu. |
Ayyo Paapam Saaru Song Lyrics in Telugu & English – G.O.A.T Movie
Ayyo Paapam Saaru Song Lyrics In Telugu
ఏ సండే లాంటి లైఫు
మండే లా మండుతోంది
ఈ గుండెల్లోనా బీటు
చావు డప్పై మొగుతోంది
ఏ సండే లాంటి లైఫు
మండే లా మండుతోంది
ఈ గుండెల్లోనా బీటు
చావు డప్పై మొగుతోంది
గ్రహచారం గాడ్జిల్లాలా
గదిలోకి దురిందే
దురదృష్టం దూషమన్ లా
ధూపంత పెంచిందే
అయ్యో పాపం సారు
ఎట్టా బుక్ అయ్యారు
లారీ గుద్దిన ఆటోలా
దేబ్బై పోయారు
ఇట్టా లాక్ అయ్యారు
3డీ లో చూస్తున్నరు
హారర్ పిక్చరు
ఏ సండే లాంటి లైఫు
మండే లా మండుతోంది
ఈ గుండెల్లోనా బీటు
చావు డప్పై మొగుతోంది
గ్రహచారం గాడ్జిల్లాలా
గదిలోకి దురిందే
దురదృష్టం దూషమన్ లా
ధూపంత పెంచిందే
వయోలెంట్ గా ఉండేటి సారు
సైలెంట్ గా వయోలినే వాయిస్తున్నారు
వాల్కోనోలా రోజు బ్లాస్ట్ అయ్యే వారు
బాల్కనీ లో రోజాలా చిగురిస్తున్నారు
సుకుమారీ కళ్ళలొకే చూస్తూ
చేతుల్లో చెయ్యేస్తు స్మైలే ఇస్తున్నారు
తొలిసారి గుండెకి తలుపే తీస్తూ
వెల్కమ్ బోర్డ్ రాస్తూ
కం కం అంటున్నారు
అయ్యో పాపం సారు
పుట్టేసిందా ప్యారు
ఇస్రో విసిరిన రాకెట్ లా ఎగిరేస్తున్నాను
అబ్బో మేడమ్ గారు
నచ్చిందంటూన్నారు
ఇస్త్రీ చేసిన చొక్కాలా
మెరుస్తూ ఉన్నారు
తేదీలన్నీ మరిచి
నీ మైకంలోనా
ఖైదీలా కూర్చోడం చాలా బాగుంది
నా లోకాన్ని విడిచి
నీ లోకంలోనా మా లోకాన్ని అయిపోవడం
ఇంకా బాగుంది
నా మనసే నీ ఊహల్లో నుంచి
ఎగిరి పోతున్న క్లిప్ పెట్టేసావే
నా కలనే ఎప్పుడు చూడనందే
రంగుల్లోనా ముంచి
రెక్కలు తెప్పించావే
అయ్యో పాపం సారు
ఊర మాసుగా ఉండే వారు
అందంలో ఫస్ట్ టైమ్ క్లాసిగా కనిపిస్తున్నారు
లుంగీ కట్టే వారు
కాలర్ ఎత్తే వారు
గుండీలు మొత్తం పెట్టేసి
గుడ్ బాయ్ అయ్యారు
ఏ సండే లాంటి లైఫు
మండే లా మండుతోంది
ఈ గుండెల్లోనా బీటు
చావు డప్పై మొగుతోంది
ayyo-paapam-saaru-song-lyrics-g-o-a-t
Ayyo Paapam Saaru Song Lyrics In English
Ye sunday lanti life-u
Monday laa manduthondi
Ee gundllo naa beatu
Chaavu dappai moguthondi
Ye sunday lanti life-u
Monday laa manduthondi
Ee gundllo naa beatu
Chaavu dappai moguthondi
Grahacharam gadjiulla laa
Duradrustam dushmanlaa
Dhupantha penchinde
Ayyo papam saaru
Yetta book ayyaru
Lorry guddhina autola debbaipoyaru
Itta lock ayyaru
3D lo chusthunnaru
Horro picture
Ye sunday lanti life-u
Monday laa manduthondi
Ee gundllo naa beatu
Chaavu dappai moguthondi
Grahacharam gadjiulla laa
Duradrustam dushmanlaa
Dhupantha penchinde
Violentgaa undeti saaru
Silentga violin-ey vaayisthunnaru
Volconolaa roju blast ayyevaru
Balconylo rojaalaa chiguristhunnaru
Sukumaari kallaloke chusthu
Chethullo cheyyesthu smiley isthunnaru
Tolisari gundeki thalupe theesthu
Welcome board rasthu
Come come antunnaru
Ayyo paapam saaru
Puttesindhe pyaaru
Isro visirina rocketlaa egiresthunnanu
Abbo madam gaaru
Nacchindhantunnaru
Istri chesina chokkalaa
Merusthu unnaru
Thedhilanni marichi
Nee maikamlona
Khaidhilaa kurchodam chaala bagundi
Naa lokanni vidichi
Nee lokamlona maa lokaanni ayipovadam inka bagundi
Naa manase nee oohallo nunchi
Egiripothunna clip pettesaave
Naa kalane eppudu chudanandhe
Rangullona munchi
Rekkalu theppinchaave
Ayyo paapam saaru
Ooraa mass gaa undevaaru
Andhamlo first time classy gaa kanipisthunnaru
Lungi kattevaaru
Collar etthevarru
Gundilu mottham pettesi
Good boy ayyaru
Ye sunday lanti life-u
Monday laa manduthondi
Ee gundllo naa beatu
Chaavu dappai moguthondi
ayyo-paapam-saaru-song-lyrics-g-o-a-t
“Ayyo Paapam Saaru Song Lyrics – G.O.A.T” Song Video